కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామం సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న కొట్టేకల్ గ్రామానికి చెందిన బోయ బాబు మరియు బోయ భీమన్న అనే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై 3 మూడు బాక్సులు (288 టెట్రా ప్యాకెట్లు) కర్ణాటక మద్యం తీసుకొని వెళ్తుండగా వారిని అరెస్ట్ చేసి 288 ఏట్రా ప్యాకెట్లను మరియు మోటార్ సైకిల్ నీ సీజ్ చేసి వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు పెద్దతుంబళం ఎస్సై తెలిపారు.