తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
నవంబర్ 30 తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..
నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ..
10వ తేదీ నామినేషన్ ల చివరి తేదీ..
ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15వ తేదీ..
నవంబర్ 30 తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..
ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు.. డిసెంబర్ 3 తేదీ తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్