8 గ్రామాల సచివాలయాల ముందు ఆందోళన
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని 8 గ్రామ సచివాలయల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, కరెంటు చార్జీల భారాలు తగ్గించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సచివాలయాల ముందు ఆందోళన నిర్వహించరు. నారాయణపురం సచివాలయం దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కే వెంకటేశులు, దొడ్డనకేరి, మాంత్రికి సచివాలయల దగ్గర … Read more