News 01/05/202301/05/2023Shamsheer khan గాలివానకి 60 అడుగుల దూరంలో పడింన గోడౌన్ పై కప్పు Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోనిలో రాత్రి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించాయి. ఎమ్మిగనూరు బైపాస్ లో గాలివానకి 60 అడుగుల దూరంలో పడింన శబరి టైల్స్ గోడౌన్ పై కప్పు.. సుమారు 3లక్ష రూపాయలు ఆస్తి నష్టం. పట్టణంలో చిన్నపాటి వర్షం వస్తేనే సముద్రం లా మారింది. Post Views: 975 Related Shamsheer khan