నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆదోని పట్టణం అమరావతి నగర్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా పత్తికొండ మండలం JM తాండా గ్రామంనికి చెందిన నేనావత్ లోకేష్ అనే వ్యక్తి AP 21 AW 7943 (Bajaj Discover) స్కూటర్లో 20 లీటర్ల నాటు సారాయి తరలిస్తుండగా వన్ టౌన్ సిఐ విక్రమ సింహ పట్టుకున్నారు అతని అరెస్టు చేసి 20 లీటర్ల నటసార స్కూటర్ని స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించినట్లు […]

రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు జొన్నలు పంపిణీ

రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేసే బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఇంద్ర గాంధీ నగర్ నందు ఎం.డి.యు వాహనం ద్వారా ప్రజలకు బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నిత్యవసర సరుకులు బియ్యం, కందిపప్పు, […]

పదో తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్

SSC 2022-23 ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్ పదవ తరగతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు ఈ ఫలితాలలో అక్షర శ్రీ స్కూల్ టాప్ లో నిలిచింది. జ్ఞాపక్ షా588 /600 తన్వీర్ ఫాతిమా587/600 హిమబిందు586/600 రుషిత586/600

ఆదోని డిఎస్పీగా జె. శివ నారాయణ స్వామి

ఉత్కంఠ గా మారిన ఆదోని డీ.ఎస్.పి ఎవరు అన్న విషయానికి తెరపడింది.కర్నూలు ACB DSP గా విధులు నిర్వహిస్తున్న J. శివనారాయణ స్వామీ ని ఆదోని డీఎస్పీ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది..

ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే… After Class +12

ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే… ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏ చదువులకు వెళ్లాలో అర్థం కాక సతమత పడుతుంటారు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌ లెట్‌ లో సీ.బీ.ఎస్.ఈ (CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి. 001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ 004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ 005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ 006. ఆటోమొబైల్ […]

ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.

కర్నూలు జిల్లా. ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ )◆ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.◆ చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.◆ అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ […]

కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న సబ్ అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయే శివ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్దనుండి 23 కర్ణాటక ఓసి డీలక్స్ విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు. ఈ దాడులలో ఆదోని సెబ్ సీఐ హరి కృష్ణ ఎస్ఐ మధు సుదన రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

SEB చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు. SEB Addl SP క్రిష్ణ కాంత్ పటేల్

కర్ణాటక ఎన్నికల కోడ్ నేపథ్యం లో కర్నూల్ జిల్లా SEB Addl SP క్రిష్ణ కాంత్ పటేల్ శుక్రవారం రోజు పెద్ద హరివానం మరియు బాపురం SEB చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అక్కడున్న సిబ్బందికి తనిఖీలు పెంచాలని ఇచ్చారు. ఎటువంటి అక్రమ రవానాలు జరగ కుండా కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు

3 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 26500/= విలువ చేసే 34 బాక్సులు (3360 పెట్రా ప్యాకెట్లు) మరియు ఒక అప్పి ఆటో ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం వారిని డీఎస్పీ వినోద్ కుమార్ ముందు హాజరు పరిచి సి.ఐ. విక్రమ సింహ రిమాండ్ కు తరలించారు. కష్టపడి పనిచేసిన పోలీసులకు డిఎస్పీ వినోద్ […]

రేపే పదో తరగతి ఫలితాలు విడుదల

రేపు శనివారం ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయని తెలిపిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గత ఏడాది 28 రోజుల్లో ఫలితాలు ప్రకటించామని కానీ ఈ సంవత్సరం త్వరగా పారదర్శకంగా 18 రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రకటిస్తున్నామని తెలిపారు ఏ విధమైన లీకేజీ లేకుండా పరీక్షలు నిర్వహించమని తెలిపారు.

Back To Top
Exit mobile version