Business
CASE 770 అమ్మకానికి కలదు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలాని కి చెందిన CASE 770 ఎర్త్ మూవర్ అమ్మకానికి కలదు. పూర్తి వివరాలకై బండి ఓనర్ బసవ గౌడ్, ఫోన్: +91 90524 57227 ఈ నెంబర్కు సంప్రదించగలరు. బండి మోడల్ మోడల్ 2017

గమనిక : కొనుగోలు విక్రయాలకు సంబంధించి లావాదేవీలు మాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మకానికి పెట్టిన వాహనం యొక్క పూర్తి వివరాలు యజమానులకు ఫోన్ చేసి తెలుసుకోగలరు. వాహనం కండిషన్ గురించి కానీ, వాహనానికి చెందిన పేపర్లు, నగదు లావాదేవీలు మీకు ఓనర్ కు మాత్రమే సంబంధం.
విన్నపం : ఎవరైనా జేసీబీ, కార్, ఇతర సామాగ్రి అమ్మదలుచుకున్నవారు మాకు సమాచారం ఇస్తే మా వెబ్సైట్ లో ప్రచురిస్తాం. మా వాట్సాప్ నంబర్ 8886660651 ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టి వాట్సప్ ద్వారా సంప్రదించండి.
కస్టమర్లకు డైరెక్ట్ గా మీ వద్దకు చేర్చే బాధ్యత మాది. ఆపై మీరు కొనడం అమ్మడం మీ బాధ్యత.
Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 14-10-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM)లోని తాజా మార్కెట్ ధరల వెల్లడి ప్రకారం, 14-10-2025 తేదీన వివిధ వాణిజ్య పంటలకు నమోదైన ధరలు ఇలా ఉన్నాయి

పత్తి అత్యధికంగా ₹. 7398/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6850/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5895/- రూపాయలు కనిష్ట ధర ₹ 5188/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5001/- రూపాయలు కనిష్ట ధర ₹ 5001/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
తేదీ 25-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6649/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5839 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3663/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 24-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7475/- రూపాయలు కనిష్ట ధర ₹. 3961/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6520/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5879 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4876/- రూపాయలు పలికింది