కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..
నారా లోకేష్ యువగళoపాదయాత్ర 200 రోజులు పూర్తిచేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. ఇంటి వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు మంచి స్పందన ఉందని రాబోయే రోజుల్లో టిడిపి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు అని తెలిపారు. ఈ పాదయాత్ర లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.