ఆదోని క్రైం, ఆగస్టు 30: పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఆదోని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు… స్థానిక వీఎస్బీ (VSB) ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న చైతన్య ఇండస్ట్రీస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ ఆర్. విజయ్ కుమార్ నాయక్ తన సిబ్బందితో కలిసి […]