Day: May 28, 2025

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 16 రూ.

ఆదోని 28 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24 /- రూపాయలు

Back To Top
Exit mobile version