Day: May 18, 2025

ఆదోని డివిజన్లో వర్షపాతం నమోదు..

ఆదోని డివిజన్లో శనివారం 17 వ తేది కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించిన అధికారులుహోళగుంద – 64.2 m.mఎమ్మిగనూరు- 28.4 m.mకౌతాళం – 22.0 m.mపెద్దకడబూరు – 17.6 m.mఆదోని – 15.2 m.mకోసిగి- 14.4 m.mగోనెగండ్ల- 12.4 m.mనందవరం – 3.8 m.mమంత్రాలయం – 0.0 m.mమొత్తం వర్షపాతం – 178.0 m. mసుమారుగా కురిసిన వర్షపాతం- 19.8 m. m

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 15 రూ.

ఆదోని 18 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16 /- రూపాయలు

Back To Top
Exit mobile version