తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1615.79 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 50.315 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 24600 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో :  197 క్యూసెక్కులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version