కర్నూలు జిల్లా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ కలిశారు.
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 15 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరుశ్రీశైల జలాశయానికి సుంకేసుల నుండి 4,345 క్యూసెక్కులు.జూరాల నుండి 34,722 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది .ఇన్ ఫ్లో : 39,060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్ క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం నీటి మట్టం : 839.10 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 60.4559 టీఎంసీలు …



