Day: June 5, 2025

బక్రీద్ పండగ తోఫా అందజేసిన చంద్రయాన్ సేవా సమితి

అనంతపురం పట్టణం ఆజాద్ నగర్ లోని ఆదరణ సేవా హోమ్ లో చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షులు మోచి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పేదలకు, ఫకీర్లకు కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా గౌరవనీయులు దిశా డి.ఎస్.పి మహబూబ్ భాషా, అడ్వకేట్ అబ్దుల్ రసూల్ , అడ్వకేట్ ప్రణీత్ కుమార్, జిలాన్ భాష, హాజీ పీరా, ఆదరణ సేవా హోమ్ నిర్వాహకులు లాల్ భాష, ముంతాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 05-06-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 6180/- రూపాయలు కనిష్ట ధర ₹. 7929/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 4550/- రూపాయలు కనిష్ట ధర ₹. 6291/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

Gold, Silver Price బంగారు ధర

Date : 05 06 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 96800-001 గ్రాములు సుమారు రూ. 9680-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 88060-001 గ్రాములు సుమారు రూ. 8806-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1005-00

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 05 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

Back To Top
Exit mobile version