Day: April 21, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 21-04-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8179/- రూపాయలు కనిష్ట ధర ₹. 4509/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6626/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5892/- రూపాయలు కనిష్ట ధర ₹ 5290/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 3200/- రూపాయలు కనిష్ట […]

భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో హజరత్ కిరాణా షాపులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపులోని కిరాణ సరుకులు , 50 వేలు రూపాయల నగదు కాలి బూడిదైనయి. లక్షలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా..

Back To Top