ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 12 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 24465 క్యూసెక్కులుఔట్ ఫ్లో :  25189 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.93 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 101.500 టీఎంసీలు

Gold, Silver Price బంగారు ధర

Date : 12 06 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 96900-001 గ్రాములు సుమారు రూ. 9690-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 89150-001 గ్రాములు సుమారు రూ. 8915-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1040-00

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 12 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

Gold, Silver Price భారీగా తగ్గిన బంగారు ధర

Date : 12 05 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 9570-001 గ్రాములు సుమారు రూ. 95700-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 8804-001 గ్రాములు సుమారు రూ. 88040-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 985-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 12-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7929/- రూపాయలు కనిష్ట ధర ₹. 5080/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 5939/- రూపాయలు కనిష్ట ధర ₹. 3659/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5500/- రూపాయలు కనిష్ట ధర ₹ 4050/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 15 రూ.

ఆదోని 12 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16 /- రూపాయలు

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 12-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7422/- రూపాయలు కనిష్ట ధర ₹. 4670/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6580/- రూపాయలు కనిష్ట ధర ₹. 3969/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5770/- రూపాయలు కనిష్ట ధర ₹.4915/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 12 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 87750-001 గ్రాములు సుమారు రూ. 8775-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 81260-001 గ్రాములు సుమారు రూ. 8126-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 957-00

నకిలీ కులదృవీకరణ పత్రంలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోండి

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవి కుమార్ కర్నూల్ జిల్లా మెంబర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ రాజు, ఎరుకలక్కల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మంత్రాలయం అధ్యక్షుడు బజారి, హనుమేష్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి, కౌతాళం డిప్యూటీ తహశీల్దార్ … Read more