Deprecated: Function seems_utf8 is deprecated since version 6.9.0! Use wp_is_valid_utf8() instead. in /home/u997042533/domains/publicjudgement.in/public_html/wp-includes/functions.php on line 6170
DRONE VIDEO: విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే?
AP: రెండు రోజులైనా విజయవాడ వరద ముప్పు నుంచి బయటపడట్లేదు. బుడమేరు నుంచి వచ్చిన భారీ వరదతో చాలా కాలనీలు నీటమునిగాయి. ముఖ్యంగా సింగ్ నగర్, యనమలకుదురు ఏరియాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెజవాడలో తాజా పరిస్థితిని పైన డ్రోన్ వీడియోలో చూడొచ్చు.
విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే?