Day: September 8, 2024

జోలిపట్టి భిక్షాటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి..

విజయవాడ వరద బాధితులకు సహాయ అర్థం పట్టణంలోని ప్రధాన రహదారుల మీద జోలిపట్టి భిక్షాటన చేశారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి.. కర్నూల్ జిల్లా ఆదోని లో స్థానిక బీమాస్ హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిరు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ విజయవాడలో వరదల్లో నష్టపోయిన అనేక కుటుంబాలు ధన , ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగిందని ఆవేదన వేక్తం చేశారు. నష్టపోయిన ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ తనవంతు సహాయం అందించాలని […]

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 08 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 50/- రూపాయలు

Back To Top
Exit mobile version