News 23/06/202323/06/2023Shamsheer khan విద్యుత్ సరఫరాలో అంతరాయం…. Facebook WhatsApp కర్నూలు జిల్లా అదోని లో శనివారం 24వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏడి ఈ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. Post Views: 255 విద్యుత్ సరఫరాలో అంతరాయంDate07/07/2023In relation toNewsవిద్యుత్తు సరఫరా లో అంతరాయంDate13/09/2024In relation toNewsవిద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తిDate20/11/2023In relation toNews Shamsheer khan