కర్నూలు జిల్లా ఆదోని శనివారం రోజు విద్యుత్ మెయింటెనెన్స్ లో భాగంగా అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రిక పట్టణంలో పేర్కొన్నారు. మెయింటెనెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంతో పాటు మండల పరిధి కౌతాళం మండల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు ..