కర్ణాటక ఎన్నికల కోడ్ నేపథ్యం లో కర్నూల్ జిల్లా SEB Addl SP క్రిష్ణ కాంత్ పటేల్ శుక్రవారం రోజు పెద్ద హరివానం మరియు బాపురం SEB చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అక్కడున్న సిబ్బందికి తనిఖీలు పెంచాలని ఇచ్చారు. ఎటువంటి అక్రమ రవానాలు జరగ కుండా కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు