ప్రజలకు సమస్య వస్తే దేవుడు కంటే ముందు పోలీస్ స్టేషన్ కు వస్తారు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సనా ఫంక్షన్ హాల్లో హోంగార్డ్ మరియు హెడ్ కానిస్టేబుళ్లకు అవగాహన సదస్సు సమావేశం నిర్వహించిన రాయలసీమ రేంజ్ కామాండెంట్ ఎం.మహేష్ కుమార్. ఈ సందర్భంగా కామాండెంట్ .మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సమస్య వస్తే దేవుడు దెగ్గరకు కంటే ముందు పోలీస్ స్టేషన్ కు వస్తారు అందుకని ఫిర్యాదుదారునికి ప్రేమతో పలకరించాలని పోలీసులపై నమ్మకం కలిగేలా అతనికున్న సమస్యను పరిష్కరించే విధంగా పాజిటివ్ గా మాట్లాడాలని తెలిపారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న హోంగార్డులు
సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న కమాండెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version