కర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరగడంతో కాళ్లకు వాపు వచ్చిన అలానే తిరగడంతో కాళ్లకు బొబ్బలు వచ్చి గాయాలు కావడంతో హైదరాబాదులో చికిత్స చేయించుకుంటున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.
త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఆదోని కి తిరిగి రావాలని కోరుకుంటున్నా పట్టణ ప్రజలు నాయకులు కార్యకర్తలు.