Day: September 23, 2025

వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

తేదీ 23-09-25 మంగళవారంకర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7641/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6479/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5868 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3500/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు […]

Gold, Silver Price బంగారు ధర

Date 23 09 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 117400-001 గ్రాములు సుమారు రూ. 11740-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 108010-001 గ్రాములు సుమారు రూ. 10801-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1385-00

Back To Top
Exit mobile version