News 22/05/202522/05/2025Mubeen ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 18 రూ. Facebook WhatsApp ఆదోని 22 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 20/- రూపాయలు, రిటైల్: 1kg 22 /- రూపాయలు 22 05 25 రైతు బజార్ ధరల పట్టిక Advertisement Post Views: 214 Mubeen