News 20/10/202320/10/2023Shamsheer khan శ్రీశ్రీశ్రీ సద్గురు చింతల మునిస్వామి 40వ ఆరాధన మహోత్సవము Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామం లో శ్రీశ్రీశ్రీ సద్గురు చింతల మునిస్వామి 40వ ఆరాధన మహోత్సవములో యువనేత వై జయ మనోజ్ రెడ్డి పాలుగోన్నరు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Post Views: 434 Shamsheer khan