కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 13-07-24
పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6776/- రూపాయలు కనిష్ట ధర ₹. 3749/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5695/- రూపాయలు కనిష్ట ధర ₹.5695/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 8826/- రూపాయలు కనిష్ట ధర ₹. 3039/- రూపాయలు పలికింది.