చంద్రబాబు హామీల అమలుపై సంతకాలు

చంద్రబాబు గత 45 ఏళ్ళుగా, ఆయన సియం అయినా సరే, తిరుమల స్వామి దర్శనం కోసం వస్తే, సామాన్యుడిలా క్యూలైన్ లోనే వస్తారు. స్వామి ముందు అందరూ సమానమే అని నమ్మే చంద్రబాబు, నాలుగో సారి సియం అయినా అదే కొనసాగించారు.

సామాన్యుడిలా క్యూలైన్ లోనే దర్శనం చేసుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
యూట్యూబ్ వీడియో
స్వామివారి సన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు
ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సీఎం చంద్రబాబు
తిరుమలలో స్వామిని దర్శించుకుంటున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు
తిరుమలలో స్వామిని దర్శించుకుంటున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడుకి స్వామివారి ఫోటోను బహుకరిస్తున్న ఫోటో


ఇవాళ సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు సచివాయం మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నరు. సాయంత్రం 4.41 గంటలకు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు – ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నరు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేయనున్న సీఎం చంద్రబాబు.

సంతకం చేస్తున్న దాచిన పాత ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version