కర్నూలు జిల్లా ఆదోని BC గర్ల్స్ హాస్టల్ లో కల్పన అనే బాలిక ను విషపురుగు కరిచిన పరిస్థితి విషమంగా మారడంతో అర్ధరాత్రి ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ICU లో చికిత్స చేస్తున్నారని ఇప్పటి వరకు ఏమైందో చెప్పడం లేదని ఇంత గోప్యంగా చికిత్స చేయవలసిన అవసరం ఎందుకని తల్లి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. జాయింట్ డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి, జిల్లా BC వెల్ఫేర్ అధికారిణి వెంకట లక్ష్మీ ఆసుపత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు.