కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వేరువేరు ప్రాంతాల్లో నలుగురు అరెస్ట్ వారి వద్ద నుంచి 8 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ సీజ్ చేశారు సెబ్ అధికారులు. ఉరుకుంద క్రాస్ రోడ్ వద్ద బంటకుంట గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ అనే వ్యక్తి వద్దా మోటర్ సైకిల్ 4 బాక్సులు కర్ణాటక మద్యం, సిరుగుప్ప క్రాస్ రోడ్ వద్ద లక్ష్మి, ఈరమ్మ, హనుమంతమ్మ, చంద్రావతి అనే మహిళల వద్ద 4 బాక్సులు కర్ణాటక మద్యం భోజనం చేసుకొని వారిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, ఎస్సై లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, పీసీ సోమేశ్ మరియు ఎమ్మిగన BMPP టీమ్ వారి సిబ్బంది పాల్గొన్నారు.
03/06/2023

