News 17/12/202417/12/2024Public Judgement మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం మునిసిపల్ కార్యలయం ముందు మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన చేపట్టారు. పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రెగ్యులర్ చేయాలిని మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు. యూట్యూబ్ వీడియో Post Views: 539 మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండిDate10/07/2024In relation toNewsపవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధంDate13/07/2023In relation toNewsఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్Date24/01/2026In relation toNews Public Judgement
News 23/08/202624/08/2026Public Judgement ఆదోని మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదు: నూర్ అహ్మద్ హెచ్చరిక