News 04/10/202404/10/2024Public Judgement మంత్రి నారా లోకేష్ ని కలిసిన మీనాక్షి నాయుడు Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని అభివృద్ద గురించి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదురుకుంటున్న సమస్యలను తెలియజేశారు. Post Views: 544 టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..Date31/08/2023In relation toNewsఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామంDate11/08/2026In relation toNewsఅదోనిలో విద్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ను కోరిన ఎమ్మెల్యే పార్థసారథిDate24/07/2024In relation toNews Public Judgement
News 23/08/202624/08/2026Public Judgement ఆదోని మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదు: నూర్ అహ్మద్ హెచ్చరిక