ఆదోని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న యువనేత జయ మనోజ్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గతంలో హామీ ఇచ్చిన ప్రకారంగానే 31 వ వార్డు ఇన్చార్జి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రూ.10లక్షల 50 వేల తో నూతన డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన పనులను ప్రారంభించారు యువనేత జయ మనోజ్ రెడ్డి. పూర్తిగా వార్డులో సమస్య పరిష్కరిస్తున్నామని తెలిపారు.