భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో బోయ వాసయ్య గారి ఈరన్న (22) భార్య కాపురానికి రాలేదని మద్యానికి బానిసై బుధవారం రాత్రి ఇంటి బయట వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి క ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వా ఆసుపత్రికి తరలించరు.

ఈరన్న ఉరి వేసుకున్న చెట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version