News 21/04/202521/04/2025Public Judgement భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో హజరత్ కిరాణా షాపులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపులోని కిరాణ సరుకులు , 50 వేలు రూపాయల నగదు కాలి బూడిదైనయి. లక్షలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా.. మంటలని ఆర్పుతున్న స్థానికులు కాలి బూడిదైనయి కిరాణా సరుకులు Post Views: 1,014 కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదంDate09/12/2025In relation toNewsకపటి గ్రామంలో అగ్ని ప్రమాదం 3 లక్షల ఆస్తి నష్టంDate18/06/2023In relation toNewsపత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదంDate22/01/2025In relation toNews Public Judgement
News 23/08/202624/08/2026Public Judgement ఆదోని మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదు: నూర్ అహ్మద్ హెచ్చరిక