బక్రీద్ పండగ తోఫా అందజేసిన చంద్రయాన్ సేవా సమితి

అనంతపురం పట్టణం ఆజాద్ నగర్ లోని ఆదరణ సేవా హోమ్ లో చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షులు మోచి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పేదలకు, ఫకీర్లకు కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా గౌరవనీయులు దిశా డి.ఎస్.పి మహబూబ్ భాషా, అడ్వకేట్ అబ్దుల్ రసూల్ , అడ్వకేట్ ప్రణీత్ కుమార్, జిలాన్ భాష, హాజీ పీరా, ఆదరణ సేవా హోమ్ నిర్వాహకులు లాల్ భాష, ముంతాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రశేఖర్ సేవా గుణాన్ని కొనియాడారు. కానుకలు అందుకున్న పేదలు, ఫికీర్లు చంద్రశేఖర్ ను అభినందించరు.

బక్రీద్ తుఫాను అందజేస్తున్న దిశా డి.ఎస్.పి మహబూబ్ బాషా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version