News 14/07/202614/07/2026Public Judgement BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు Facebook WhatsApp ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. Post Views: 250 ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు.. సీఈఓDate26/07/2026In relation toNewsరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారిDate08/05/2026In relation toNewsరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారిDate08/05/2026In relation toNews Public Judgement