Author: Public Judgement

మోదీ సర్కార్ ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రిపదవు

మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3),తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, J&Kలకు ఒక్కోటి చొప్పున పదవులు కేటాయించారు.

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు… హోంమంత్రి- అమిత్‌షారక్షణమంత్రి-రాజ్‌నాథ్ సింగ్విదేశాంగమంత్రి-జై శంకర్రవాణాశాఖ-నితిన్ గడ్కరీఆర్థికమంత్రి-నిర్మలాసీతారామన్వైద్యశాఖ- జేపీ నడ్డావిద్యాశాఖ- ధర్మేంద్ర ప్రధాన్వాణిజ్యం- పీయూష్ గోయల్పార్లమెంట్ వ్యవహారాలు- కిరణ్ రిజిజుపౌర విమానయానశాఖ-రామ్మోహన్‌ నాయుడుజలశక్తి- సీఆర్ పాటిల్క్రీడలు- చిరాగ్ పాశ్వన్ఓడరేవులు, షిప్పింగ్- శర్బానంద సోనోవాల్మహిళాశిశు సంక్షేమం- అన్నపూర్ణాదేవిమైనార్టీ శాఖ- రన్వీత్‌సింగ్ బిట్టూకార్మికశాఖ, క్రీడలు- మన్‌‌సుఖ్ మాండవీయపట్టణాభివృద్ధి, గృహనిర్మాణం- మనోహర్‌లాల్ ఖట్టర్పెట్రోలియంశాఖ- హర్దీప్ సింగ్ పూరిరైల్వే, సమాచార & ప్రసారశాఖ- అశ్విని వైష్ణవ్చిన్న, మధ్యతరహా పరిశ్రమలు- జితిన్ రామ్ మాంఝీవ్యవసాయం, రైతు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, […]

ఆదోని అభివృద్ధి కోసం కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా అభివృద్ధికి మీ తోడుండాలని కోరారు అందుకు సానుకూలంగా స్పంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పకుండా కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడుంటానని మాటిచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా మరియు ఆదోని అభివృద్ధి కోసం […]

ధనాపురంలో కూటమి పార్టీ విజయోత్సవలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామ ప్రజలు సమక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలతో నాయకులు కార్యకర్తలతో కలిసి మీనాక్షి నాయుడు కేకు కట్ చేశారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదోని నియోజకవర్గంలో ప్రజలు భారీ ఎత్తున బాణ సంచాలు కాల్చి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవ సంబరాలు ఘనంగా జరుపకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పెద్ద హరివనంలో కూటమి పార్టీ విజయోత్సవ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించి నందుకు గ్రామంలో అన్ని దేవస్థానమునకు టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మాన్వి దేవేంద్రప్పకు శాలువాల కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. డి.ఎస్.ఎఫ్ డిమాండ్.

కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోపిడీ చేస్తూ అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. […]

నారా లోకేష్ NDTV తో ప్రత్యేక ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ: నారా లోకేష్ NDTV తో ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన, అణగారిన వర్గాల అభ్యున్నతిపైనే పార్టీ దృష్టి సాధిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది మరియు ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) గెలుపులో కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను తాము కొనసాగిస్తామని, ఈ విధానాన్ని తమ కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని లోకేష్ చెప్పారు.“ఇది (ముస్లింలకు రిజర్వేషన్) గత 2 […]

ఏపీకి రాజధాని అమరావతే నారా లోకేష్

విజయవాడ. అమరావతే ఏపీకి రాజధాని అని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మరో ఆలోచన లేదని తెలిపారు. కొంతమేరకు 2014-19 మధ్య లో అమరావతి ని నిర్మించాం అని అంతేకాకుండా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కానీ 2019 లో వరకు అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేక పోయాం అని తెలిపారు. ప్రస్తుతం అమరావతిని పునర్నిర్మించే పనిలో ఉన్నామని మూడు రాజధానుల ముచ్చట […]

ఆదోని అభివృద్ధి చేస్తా రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీలో పర్యటిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ఆదోని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆదోని అభివృద్ధికి మీ ఆశీస్సులు ఉండాలని కోరగా రాజ్ నాథ్ సింగ్ ఆదోని అభివృద్ధికి తప్పక సహాయం చేస్తానని ఎమ్మెల్యే పార్థసారధికి మాటిచ్చారు.

ఢిల్లీలో కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బిజీ బిజీ

ఢిల్లీ – బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొన్నారు. బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు , బిజెపి పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ఢిల్లీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవాన్సు చౌహాన్ ను గుజరాత్ […]

Back To Top
Exit mobile version