Author: Mubeen

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 28

ఆదోని 26 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 25

ఆదోని 25 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్బంగా, అన్న క్యాంటీన్లో మూడు పుటలు, పేదలకు శ్రీనివాస్ ఆచారి ఆధ్వర్యంలో, భూపాల్ చౌదరి చేతులమీదుగా అన్నదానం చేశారు. అలాగే 19 వార్డు ఇంచార్జి శ్రీనివాస్ ఆచారి చేతులమీదుగా జీవనజ్యోతి ఆశ్రమంలో, వృద్దులకు అన్నదానం చేశారు.

Back To Top
Exit mobile version