ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 26 15/10/2024 by Public Judgement Facebook WhatsApp ఆదోని 15 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయలు 15102024 రైతు బజార్ ధరల పట్టిక Post Views: 229