అమరావతి..
బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఆర్థికంగా చేయూత నివ్వడం కోసం ఋణాలు ఇవ్వడం కోసం 896 కోట్ల, 79 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ 30 గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 వతేది బీసీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసుకోనుటకు సైట్ ఓపెన్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.