31వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర క్వింటాం రూ. 7279 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4589 రూపాయలకు పలికింది.
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (31 05 2023)
పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 7279-00
మధ్యధర ₹ 7050-00
కనిష్టం ₹ 4589-00
వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7561-00
మధ్యధర ₹ 6786-00
కనిష్టం ₹ 4399-00
ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5443-00
మధ్యధర ₹ 5371-00
కనిష్టం ₹ 4300-00