ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కర్నూలు జిల్లా ఆదోని శివారు రాజనగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో బైక్ పై వెళ్తున్న యం. కృష్ణ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని GGH కు తరలించరు. రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన కృష్ణ  రోజువారి వ్యాపార నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపాడు. స్థానికులు తెలిపిన వివరాలే మేరకు ఆర్టీసీ బస్సు కుక్క అడ్డం రావడంతో తప్పించబోయి అతనికి తగిలిందని తెలిపారు.

  గాయాలు అయిన కృష్ణ
ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version