ఆవకాయ హోటల్ యజమాని పై దాడి

కర్నూలు జిల్లా ఆదోనిలో దౌర్జన్యం…
ఆవకాయ రెష్టరెంట్ యజమాని శ్రీనివాస్ పై దాడికి పలుపడిన కమ్మిరెడ్డి, విష్ణు రెడ్డి. ఆర్డర్ చేసిన ఫుడ్ డబ్బులు ఇచ్చి తీసుకోనిపో ఆన్నందుకు కమ్మిరెడ్డి, విష్ణురెడ్డి అనే వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కమ్మిరెడ్డి అనుచరులు దుర్భాషలాడుతూ కిచెన్ లోకి లాక్కెళ్లి దాడి చేశారు. కమ్మిరెడ్డి ఆర్ట్స్ & సైన్స్ కాలేజిలో ఫిజికల్ డైరెక్టర్, విష్ణు రెడ్డి కెడిసిసి బ్యాంకులో ఉద్యోగిగ పనిచేతున్నారు. యజమాని శ్రీనివాస్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆవకాయ హోటల్ యజమాని శ్రీనివాస్ పై దాడి చేస్తున్న కమ్మి రెడ్డి
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version