తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 23-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.64 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.604 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 29546 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38557 క్యూసెక్కులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version