విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తాం, ఉచితంగా కంటి ఆపరేషన్లు, దివ్యాంగులకు సైకిల్ ట్రైలు, విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు, కాలుష్య నివారణ కోసం చెట్లు నాటడం లాంటి ఎన్నో సేవలను ముందుండి చేస్తామని ఆదోని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్ రెడ్డి హామీ ఇచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఆదివారం రోటరీ క్లబ్ సమావేశం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం కె రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. […]
వాన కోసం కప్పకు తప్పని తిప్పలు
వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రైతుల పిల్లలు ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు. ఈ సందర్భగా గ్రామంలో రోకలి బండ కు వేపాకులతో కట్టిన జోలెలో రెండు కప్పలను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋతుపవనాల కదలిక ప్రకారం ఇప్పటికే వ్యవసాయ […]
దేవాలయ నిర్మాణానికి 44 వేల రూపాయల విరాళం
కర్నూలు జిల్లా కురువ సంఘం అద్వర్యం లో పెద్దపాడు సమీపం లోని ఆదర్శ పాఠశాల సమీపం నిర్మాణం లో ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం కోసం గూడూరు మండలం కే. నాగలాపురం గ్రామానికి చెందిన సుంకన్న 44 వేల రూపాయల నగదును అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే . రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లుకి నగదు అందజేశారు .ఈ సందర్బంగా జిల్లా […]
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 50715 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 45500 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1597.31 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 18.249 టీఎంసీలు
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 07.07.2024