రాష్ట్రంలో IAS ల బదిలీలు,పోస్టింగ్స్

సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్

అల్లూరి జిల్లా జేసీ గా కొల్లాబత్తుల కార్తీక్.

MSME కార్పోరేషన్ సీఈవో గా సేదు మాధవన్.

మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ హ ఎస్ఎస్ శోభిక.

పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి ధాత్రి రెడ్డి.

పెనుకొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్

కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ

కందుకూరు సబ్ కలెక్టర్ గా గొబ్బిల విద్యాధరి.

తెనాలి సబ్ కలెక్టర్బ్గా ప్రకార్ జైన్

మార్కాపురం సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా

ఆదోని సబ్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ

రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఎస్.ప్రశాంత్ కుమార్.

శాప్ వీసీ,ఎండీ గా హెచ్.ఎం. ధ్యానచంద్ర.

విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్.

బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె. శివ శ్రీనివాస్

తిరుపతి జిల్లా జేసీ గా శుభం బన్సాల్.

విలేజ్,వార్డు సెక్రటేరియట్ అడిషనల్ డైరెక్టర్ గా గీతాంజలి శర్మ.

ఆదోని కొత్త సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version