News 15/05/202515/05/2025Mubeen ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 15 రూ. Facebook WhatsApp ఆదోని 15 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16 /- రూపాయలు Advertisement Post Views: 228 Mubeen