హై డ్రామా కు తెరలేపిన ఆదోని ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హైడ్రామాకు తేరలైపోయారు. డీఎస్సీ నియామకాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని అవకతవకలు జరిగి ఉంటే బహిరంగ చర్చలకు సిద్ధమా అని వైసిపి నాయకులకు ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ విసిరారు. దీనికి వైసిపి నాయకులు స్వీకరించి బహిరంగ చర్చలకు సిద్ధమని తెలపడంతో ఐదు గంటలకు వస్తాను అన్న పార్థసారధి కొద్ది దూరం వచ్చి తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు రోడ్డుపై హైడ్రామా చేసి వెన్ను తిరిగి వెళ్ళిపోయారు.

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి ముందుకు చేరుకున్న వైసిపి నాయకులు కార్యకర్తలు
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

నిజంగా అవకతవకలు జరగలేదంటే మేము చర్చలకు ఎక్కడికైనా సిద్ధమని వైసిపి నాయకులు తేల్చి చెప్పారు. ఆదోని ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైఎస్ఆర్సిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మండిపడ్డారు.

పోలీస్ జీప్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సీఐ
ఎమ్మెల్యే తో మాట్లాడుతున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే
Back To Top
Exit mobile version