Tag: Entrepreneur

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 18 రూ.

ఆదోని 23 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24 /- రూపాయలు

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 22-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 4099/- రూపాయలు కనిష్ట ధర ₹. 7959/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 5319/- రూపాయలు కనిష్ట ధర ₹. 5979/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5260/- రూపాయలు కనిష్ట ధర ₹ 5260/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

Back To Top
Exit mobile version