Day: April 30, 2023

మంత్రాలయం రైల్వే స్టేషన్ లో 7 నెలల బాలుడు కిడ్నాప్

7 నెలల బాలుడు అదృశ్యమైన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కాచాపురం గ్రామానికి చెందిన అంజి, అంకమ్మ దంపతులు పాత రైల్వే స్టేషన్ లో పాన్పు పై నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి 7 నెలల బాలుడు రామును అపహరించారు. గమనించిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో విచారించగా కన్పించకపోవడం తో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆదోని రైల్వే పోలీస్ […]

ఆదోని వెయిట్ & మెజర్మెంట్ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా అదోనిలో శనివారం తూనికలు మరియు కొలతల అధికారుల దాడులు నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ ప్రక్కన పెట్రోల్ బంక్ లో ఉన్న బాలాజీ వేయింగ్ బ్రిడ్జ్ లో 40కేజీల తేడా వస్తుందని నాన్ స్టాండర్డ్ క్రింద కేసునమోదు చేసామని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కంట్రోల్ శ్రీరామ్ మాట్లాడుతూ తూకాలలో తేడాలు వస్తున్నాయని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి వేయింగ్ మిషన్లపై కూడా నిఘా ఉంచి దాడులు చేస్తామని తెలిపారు. […]

Back To Top
Exit mobile version